ప్రకృతిని కాపాడుతూ కరోన వ్యాధిని నిరోధించడం
ప్రకృతిని మనం ప్రేమిస్తే మనకు ఎంతో ఆరోగ్యం
ఆహ్లాదం ఆనందాన్ని ఇస్తుంది. ఇన్నాళ్లు మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేసాము.
అందువల్ల ఇప్పుడు ప్రపంచ ప్రజలందరూ ఒకసారి ఆగి, మనం ప్రకృతిని ఏం చేస్తున్నాము అనే
విషయం పట్ల ఆలోచించడానికా అన్నట్లు ప్రకృతి మనపై " కరోన " అనే భయంకరమైన అస్త్రాన్ని
వదిలింది. దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా , ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా
ఉంటూ తమ చుట్టూ ఉన్న వారికి కూడా కరోన వైరస్ సోకకుండా ఎలా ఉండాలి, ప్రకృతిని ఎలా కాపాడాలి
అనే విషయాలని చక్కని బొమ్మల రూపంలో మన ముందుకు తెచ్చింది St. Teresa school, Eluru లో 8th class చదువుతున్న "
Aamna Aaliyah ". కరోనను ప్రపంచం నుండి తరిమికొట్టే తన ప్రయత్నం మన
అందరికి ఒక ప్రేరణ అయ్యిందని ఆశిస్తున్నాను.
0 కామెంట్లు