పిల్లలో ఏకాగ్రతకు సంబంధించిన చక్కని ఆట
మనం ఆందరం పిల్లలు బాగా చదవాలి అని కోరుకుంటాం. అయితే క్లాస్ లో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు పిల్లలు ఏకాగ్రతో వింటేనే, ఆ విన్న దానిని గుర్తు పెట్టుకోగలుగుతారు. దానిని పరీక్షలలో చక్కగా రాయగలుగుతారు. అలాగే ఏ పనినైనా సాధించాలంటే ఆపనిలో ఏకాగ్రత చాలా అవసరం.
అందువల్ల తల్లిదండ్రులు
పిల్లలను చిన్న చిన్న ఆటలు ఆడిస్తూ పిల్లలలో ఈ ఏకాగ్రతను పెంచేందుకు
వాళ్ళతో సమయం గడపాలి. దీని వలన పిల్లలు తమ చదువులలో మరియు పెద్దవాళ్లైన తర్వాత
వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రగతిని సాధిస్తారు. వీటన్నిటి మూలమైన
ఏకాగ్రతను పెంచే ఒక ఆటను మీ ముందుకు తెస్తున్నాడు ఎమ్. యశ్వంత్ యువరాజ్, కౌశిక్
మరియు శ్రీదీవిలతో కలిసి. మరెందుకు ఆలస్యం. చూసేద్దమా ?
0 కామెంట్లు