స్పూర్తిని నింపే వాక్యాలు

పిల్లలు ఎలా ఉండాలో తల్లి తండ్రులు నేర్పించేకంటే ఆచరిస్తే మంచిది. ఎందుకంటే తల్లి తండ్రులు ఆచరించేదే పిల్లలు అనుకరిస్తారు కనుక.

చదువుని అభిమానించడం మొదలుపెడితే అత్యున్నత శిఖరం నీదే.

ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువొక్కటే.

తమ బిడ్డల ఎదుగుదలకు తాము కరుగుతూ తమ పిల్లల జీవితాలలో వెలుగులు నింపేవారే తల్లితండ్రులు.

ఉడతను పెంచాను.. పారిపోయింది. చిలుకను పెంచాను..పారిపోయింది. మొక్కను పెంచాను..పై రెండు వచ్చి చేరాయి.

ఎంత చదివామన్నది కాదు, ఆ చదువు ఎంత సంస్కారం నేర్పిందన్నదే ముఖ్యం.

మీ స్వంత కలలను నిర్మించుకోండి. లేదా వేరోకరు వారి కలలను నిర్మించడానికి మిమ్మల్ని ఉపయోగించుకుంటారు.

పని చెయ్యాలనుకునేవారికి దారి దొరుకుతుంది. చెయ్యద్దనుకోనేవారికి సాకు దొరుకుతుంది.

కేవలం విజయాలనుంచేకాదు, అపజయాల మీద నుంచి ఎదగడం నేర్చుకోవాలి.

చదువు చేదుగా ఉంటుంది. అది ఇచ్చే ఫలాలు ఎప్పుడూ తీయగా ఉంటాయి.

Recent Blog Posts

మేక పిల్లలకు పాఠం - నక్కకు గుణపాఠం
ఏనుగు గర్వభంగం
పిచ్చుక గూడు- artificial sparrow nest

Our Team

మనశ్రీ కథాలయ

AGASTYA SYAMALA

AGASTYA SYAMALA

syamalaagastya@gmail.com

Meditation can turn failure into success

A. Narasimha Rao

A. Narasimha Rao

agastya.snr@gmail.com

To reach the top position, one should start with the first step

Ch. Brahmani

Ch. Brahmani

agastyabrahmani@gmail.com

The measure of one's highness is not their intelligence. Their heart

A.Lakshmi Tejaswi

A.Lakshmi Tejaswi

lakshmitejaswiagastya@gmail.com

Start any work with a smile; it results to smile of Victory in that work